National Tourism Day : Telugu States Taking Steps For Tourism Development ​| Oneindia Telug

2021-01-25 1

National Tourism Day is celebrated each year on January 25. However, one would wonder why call it ‘tourism’ day. This is because, travelling simply means movement of a single or a group of people from one place to another.
#NationalTourismDay
#APTourism
#Ahobilam
#TSTourism
#TourismInIndia
#TopTouristPlaces
#Tourists
#AndhraPradeshTourism


నేడు జనవరి 25 జాతీయ పర్యాటక దినోత్సవం. పర్యాటక ప్రాముఖ్యత మరియు భారత ఆర్థిక వ్యవస్థలో అది పోషిస్తున్న పాత్ర గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి దేశంలో పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం గుర్తించిన రోజు ఇది. భారతదేశ ఆర్థిక వ్యవస్థను పెంచడంలో పర్యాటక రంగం భారీ పాత్ర పోషిస్తుంది.